ఏకగ్రీవాలకు' ఎన్నికల సంఘం చెక్!

'ఏకగ్రీవాలకు' ఎన్నికల సంఘం చెక్!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థులకు షాక్ ఇవ్వనుంది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా 'నోటా'ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం హరియాణా, MHలో అమల్లో ఉంది. దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే రాజకీయ పార్టీలు అంగీకరించినా.. ప్రభుత్వం అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి.

Ck News Tv

Ck News Tv

Next Story