✕![search-icon](/images/search.svg)
మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ రాజీనామా
![మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ రాజీనామా మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ రాజీనామా](https://cknewstv.in/h-upload/2025/02/09/1974356-img-20250209-wa0044.webp)
x
మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్ సీఎం బిరెన్ సిింింగ్ రాజీనామా చేశారు ఇన్ఫాంలోని రాజ్ భవన్ లో రాజీనామా లేఖను అందజేశారు
గత కొంతకాలంగా మణిపూర్లో చెలరేగుతున్న అల్లర్లు హింసాత్మక ఘటనలతో బిరెన్ సింగ్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి అల్లర్లను కట్టడి చేయడంలో బీరీన్సింగ్ విఫలమయ్యారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ కూడా బిరెన్ సింగ్ పై ఫిబ్రవరి 10 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది
ఈ క్రమంలోనే బిరెన్ సింగ్ ఫిబ్రవరి 8న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు పలువురు అగ్రనేతలను కలిశారు అగ్రనేతల భేటీ అనంతరం బిరెన్ సింగ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేశారు
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)
Ck News Tv
Next Story