Politics

అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం

టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ

ముఖ్యమంత్రి వస్తె అరెస్ట్ చేస్తారా ఆగ్రహం వ్యక్తం చేసిన ఏడవల్లి కృష్ణ

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

మార్చి 23,

కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ నివాసంలో పాల్వంచ పట్టణ పోలీసులు గురువారం ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా కి వస్తున్న సందర్భంగా అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు.ఈ కార్యక్రమములో ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రజసమ్య దేశమా అప్రజసమ్య దేశమా అసలు అరెస్ట్ ఎందుకు చేయడం మీము ఏమైనా విధ్వంసాలకు పాల్పడుతున్నామా, ముఖ్యమంత్రి రాకను అడ్డుకుంటాం అని ఏమైనా పత్రిక ప్రకటన ఇచ్చామా కాంగ్రెస్ పార్టీ అంటే కే.సి.అర్ కి ఎందుకు అంత భయం,నీవు తెలంగాణ రాష్టానికి తెలంగాణ ప్రజలకు మంచి చేసి ఉంటే ఇచ్చిన ప్రతి హామీ నిలపెట్టుకొని ఉంటే తెలంగాణ రాష్ట్ర అబివృద్దికి పాటు పడి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం అడకపోయి ఉంటే నీవు భయపడే వాడివి కాదు,అరెస్టులకు భయపడేది లేదు నీ ప్రభుత్వం కులే రోజు అతి దగ్గరలో ఉంది రాబోయే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్డార్ కే.సి.అర్ అంతకు అంత మూల్యం చెల్లించక తప్పదు అని టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ తెలిపారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected