ఖమ్మం వైపు కదంతొక్కిన “కాంగ్రెస్ దళం”…!

ఖమ్మం వైపు కదంతొక్కిన “కాంగ్రెస్ దళం”…!
*జెండా ఊపి కాన్వాయ్ ని ప్రారంభించిన పొదేం వీరయ్య.
పొదేం నాయకత్వం లో-“బట్టా విజయ్ గాంధీ” నేతృత్వంలో భారీగా బయలెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.
*”నిరుద్యోగ నిరసన ర్యాలీ”కై సిద్ధమైన నియోజకవర్గ కాంగ్రెస్ యంత్రాంగం…!
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి.
ఏప్రిల్ 24,
నిరుద్యోగుల ఆత్మగౌరవ పోరాటానికి కదంతొక్కడానికి నిరుద్యోగగళాన్ని వినిపించడానికి విద్యార్థులు- నిరుద్యోగులు- అనుభంధ సంఘాల సమన్వయంతో భారీర్యాలీ దిశగా.కాంగ్రెస్ పీసీసీ చీఫ్- ప్రశ్నించేగొంతుక ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో జిల్లా అధ్యక్షులు-పెద్దలు పొదేం వీరయ్య నాయకత్వంలో నేడు ఖమ్మం నడిబొడ్డున జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీ ని విజయవంతం చేయడానికై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల సమన్వయంతో బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బట్టా విజయ్ గాంధీ, నియోజకవర్గ కాంగ్రెస్ యంత్రాంగం.