Politics

బూర్గంపహాడ్ మండలంలో-పలు గ్రామాల్లో పర్యటించిన విజయ్ గాంధీ

బూర్గంపహాడ్ మండలంలో-పలు గ్రామాల్లో పర్యటించిన విజయ్ గాంధీ.

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్-హథ్ సే హథ్ జోడో యాత్ర విధివిధానాలపై విస్తృత ప్రచారం..

గ్రామగ్రామాన-ఇంటింటికి తిరుగుతూ ప్రజల్లో విస్తృతప్రచారం…

నేడు జింకలగూడెం గ్రామంలో పర్యటించి స్థానిక యువతతో పలు సమస్యల సాధనపై చర్చ…

సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఫిబ్రవరి 28

బూర్గంపహాడ్ మండలం-మొరంపల్లి బంజర పంచాయతీ పరిధిలోని జింకలగూడెం తదితర గ్రామాల్లో పలువురి కుటుంబాలను ఆత్మీయంగా కలిసి పరామర్శించడం జరిగింది.అలాగే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తలపెట్టబోయే రైతు డిక్లరేషన్ విధివిధానాలను- హథ్ సే హథ్ జోడో యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన వెనువెంటనే అమలుచేయబోయే పలు అభివృద్ధి- సంక్షేమ పథకాలు-హామీలను గ్రామ గ్రామాన-ఇంటింటికి తిరుగుతూ ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తూ- స్థానిక సమస్యలపై స్థానిక గ్రామస్థులు-యువతతో చర్చిస్తున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మాజీ జడ్పీటీసీ సభ్యులు బట్టా విజయ్ గాంధీ.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు-గ్రామస్థులు-యువకులు-మినార్టీ సంఘాల ప్రతినిధులు-ముస్లింయువత-గాంధీ యువసేనా సభ్యులు-పార్టీ సోషల్ మీడియా సభ్యులు-కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected