హైదరాబాద్‌లో దారుణం.. జిమ్ ట్రైనర్ సజీవదహనంకట్‌పల్లి ప్రసన్న నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు. మృతుడు జిమ్ ట్రైనర్ జయకృష్ణగా గుర్తించారు పోలీసులు.…