BadradriTelangana

అకాల వర్షాలతో తడిసి ముద్దయిన వారి ధాన్యం

అకాల వర్షాలతో తడిసి ముద్దయిన వారి ధాన్యం

అకాల వర్షాలతో తడిసి ముద్దయిన వారి ధాన్యం

C K న్యూస్ ప్రతినిధి
కొండి శ్రీనివాస్ చేగుంట మెదక్ జిల్లా 03.05.2023

చేగుంట మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షాలతో అనంతసాగర్ తిమాయిపల్లి గ్రామాల్లో కళ్ళల్లో తడిసిన వరి ధాన్యం తడిసి ధాన్యాన్ని త్వరగా ఐ కేపీల ద్వారా సొసైటీల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అలానే రైతులకు సొసైటీల దగ్గర ఐకేపిల దగర టర్పుల్స్ ఇవ్వాలని కోరడం జరిగింది

ఇలాగే వర్షాలు పడుతుంటే రైతుల నష్టపోతారని త్వర త్వరగా ఏ గ్రామంలో అయినా ఏ సెంటర్లో నైనా దాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు చేగుంట మండలంలోని అన్ని గ్రామాలలోనీ సెంటర్లను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది

అలానే ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ప్రతి ఒక్క రైతుకు 30000 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు

ఈ యొక్క కార్యక్రమంలో చేగుంట మండల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected