
అకాల వర్షాలతో. రైతు.అత్మహత్య
CK. న్యూస్ ప్రతనిధి
కొండి శ్రీనివాస్. మండల్ మెదక్ జిల్లా…08
చేగుంట మండలంలోని రత్నాపూర్ గ్రామం లో .బోయిన్ స్వామి అనే రైతు వర్షాలు కారణంగా ఉన్న కాస్త పంట పొలాన్ని కోసిన తర్వాత ధాన్యం సొసైటీ సెంటర్లో త్వరగా కొనుగోలు చేయలేకపోవడంతో అటు ఎవరికో నేను లేని పరిస్థితిలో అప్పు భారంతో మనస్థాపం చెంది అర్ధరాత్రి పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
స్వామికి బార్య ఇద్దరు కుమార్తెలు. ఉన్నారు పేద కుటుంబమైన స్వామి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబీకులు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు చేగుంట పోలీసు వచ్చి వాడిని పోస్ట్ కు పంపించడం జరిగింది