
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద మహిళలకు ఆర్థిక సహాయం..
రామచంద్రపురం డివిజన్, శ్రీనివాస్ నగర్ కాలనీ, పాషా నగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సంతోషి గత కొన్ని రోజులతో అనారోగ్యంతో ఉండి వైద్యానికి ఆర్థిక ఇబ్బందుల తో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఏకే పౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు 5000 రూపాయలు వైద్యానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.