BadradriTelangana

అశ్వాపురంలో ఇసుక దొంగలు

అశ్వాపురంలో ఇసుక దొంగలు

అశ్వాపురంలో ఇసుక దొంగలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సి కె న్యూస్ మే 11

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిరియాల గోదావరి నడి మధ్యలో నుండి వే బిల్లులు లేకున్నా యదేచ్చగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ ఇసుక తరలిస్తూ జేబులు నింపుకుంటున్న ఇసుక మాఫియా, ఈ ఇసుక మాఫియా ఫై పలువురు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమాధానం ఇవ్వకుండా మాటలను దాటివేయడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం చేస్తున్న అధికారులు అని పలు ఆరోపణ వినిపిస్తున్నాయి,

అధికారులకు ఇసుక మాఫియాలో ఏమైనా హస్తం ఉందా అన్న ప్రశ్నలు ప్రజల్లో సర్వత్ర వినిపిస్తున్నాయి, అనేక కథనాలు అనేక ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా యధా రాజా తథా విధి అనే విధంగానే వారి ప్రవర్తన ఉండటం పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

అయితే ఓ పార్టీ అండదండలు చూసుకొని రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అంటూ స్థానికులు ఎన్నిసార్లు అడ్డుపడినప్పటికీ కూడా ఆగని రాత్రిపూట ఇసుక త్రవ్వకాలు పై వల్ల తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు, ఇప్పటికైనా ఇసుక మాఫియా పై చర్యలు తీసుకుంటారా లేక చోద్యం చూస్తారా అంటున్న గ్రామస్తులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected