ఆధార్ అప్డేట్ ప్రతి పౌరుని బాధ్యత

*ఆధార్ అప్డేట్ ప్రతి పౌరుని బాధ్యత*
“ములుగు జిల్లా ప్రతినిధి సి కె న్యూస్ భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మినీ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన, “ఆధార్ అప్డేట్” విషయంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఓటీపీ ద్వారా,,,! ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని, ఉద్దేశించి జరుగుతున్న “ఓటిపి” దుశ్చర్యల పట్ల ప్రభుత్వం ముందస్తు చర్య లో ఒకటైన “ఆధార్ అప్డేట్” కార్యక్రమంలో వెంకటాపురం మినీ గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధి, “సర్పంచ్ అట్టం సత్యవతి” “కార్యదర్శి సురేష్” “ఉప సర్పంచ్ కొప్పుల ఝాన్సీ” ఆధార్ అప్డేట్ విషయంలో మినీ గ్రామపంచాయతీ వీధులలో అక్కడక్కడ బహిరంగ సమావేశాలు పెట్టి ఓటీపీ ద్వారా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధార్ అప్డేట్ కి ప్రజలందరూ సహకరించగలరని అంతేకాకుండా భవిష్యత్తులో రానున్న డిజిటల్ లైఫ్ కి ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని కోరుతూ గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్ తెలిపారు..