
ఆలయ నిర్మాణనికి 1,01,116/- విరాళంగా అందించిన బిఆర్ఎస్ నాయకులు రామా శ్రీను.
సి కె న్యూస్ ప్రతినిధి
మునిగేపల్లి గ్రామంలో చెరువు కట్ట మీద నూతనంగా నిర్మిస్తున్న
కంఠమహేశ్వరస్వామి ఆలయనిర్మాణం చేయుటకు గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా BRS జిల్లా నాయకులు రామా శ్రీను పాల్గొని.. గ్రామ BRS అధ్యక్షులు రామా వీరభద్రరావు, సర్పంచ్ గుగ్గిళ్ల మోహన్, ఉపసర్పంచ్ ముక్క శ్రీనివాసరావు తో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
రామా శ్రీను గారు ఆలయ నిర్మాణంనికి 1లక్ష వెయ్యి రూపాయల చెక్కును ఆలయ నిర్మాణ కమిటీకి చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు అందరూ వారికి ధన్యవాదాలు తెలిపారు
స్థానిక మండల నాయకులు నెల్లూరి శేషగిరి మరియు రామా నాగేశ్వరరావు, కామినేని అజయ్, గ్రామ BRS కార్యదర్శి సిరిపురపు అర్జున్, గుగ్గిళ్ల బొందయ్య తదితరులు పాల్గొన్నారు.