Telangana
ఈదురు గాలులతో ఎగిసిపడిన మంటలు పూరి గుడిసె దగ్ధం
ఈదురు గాలులతో ఎగిసిపడిన మంటలు పూరి గుడిసె దగ్ధం

ప్రమాదశత్తు పూరిగుడిసె దహనం 25.04.2023.నాడు
C K. న్యూస్ ప్రతినిధి .
కె. శ్రీనివాస్. చేగుంట
చేగుంట మండల్ పరిధిలోని పెద్ద శివన్నూర్ పులిగుట్ట తాండలో పూరిగుడిసే కాలిపోవడం జరిగింది వారు ఉదయం పొలం పనిలోకి. వెళ్లి. వచ్చిన తర్వాత. మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వేడిగా వస్తుందని చూసేసరికి మంటలు చెలరేగాయి వారు హఠాత్తున ప్రాణాపాయం నుండి బయటపడ్డారు పూరిగుడిసె పూర్తిగా కాలిపోవడం జరిగింది పూరి గుడిసెలో ఉన్న అన్ని వస్తువులు బియ్యం దుస్తులు డబ్బులు. కాలిపోవడం జరిగింది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు చల్లారపడం జరిగింది తక్షణమే ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తాండవాసులు కోరుతున్నారు చేగుంట పోలీసులు శాఖ.వచ్చి పరిశీలించడం జరిగింది