ఎస్సై, ఏఎస్సె పరీక్షల కీ విడుదల
TS: ఎస్సై, ఏఎస్సై మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని TSLPRB విడుదల చేసింది.
ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ పేపర్ల కీలను నేటి నుంచి 17వ తేదీ సాయంత్రం వరకు తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. సైట్: https://www.tslprb.in/
ప్రాథమిక కీని TSLPRB విడుదల చేసింది. ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ పేపర్ల కీలను నేటి నుంచి 17వ తేదీ సాయంత్రం వరకు తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. సైట్: https://www.tslprb.in/