Telangana
కలుషిత నీరు తాగి కూలీలా అస్వస్థత

ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని. గొల్లగూడెం గ్రామంలో మిరప కూలీల విషయంలో తీరని విషాదం. మధ్యాహ్నం భోజన సమయంలో మంచినీళ్లు అనుకొని మీరుపచేనుకు పరిచినటువంటి డ్రిప్ పైపులోని కెమికల్ నీళ్లను తాగి 20 మంది కూలీలు అస్త్రవేస్తాకు గురయ్యారు ఒక్కొక్కరు సొమ్మసిల్లుట గమనించిన తోట యజమాని కన్నెబోయిన వెంకన్న కూలీలను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు
కలుషిత నీళ్లను తాగిన కూలీలలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు దీనిపై రెవిన్యూ సిబ్బంది ప్రమాదానికి గురైన బాధితుల వివరాలను సేకరించారు
ఈ విషయం పట్ల పలు పార్టీ నాయకులు బాధితులను పరామర్శించారు మరింత సమాచారం కోసం సంఘటన స్థలం నుంచి పోలీసులు కేసు దర్యాప్తు చేయనున్నారు