Telangana
కుండలు పెట్టారు కానీ గ్లాసులు మరిచారు

కుండలు పెట్టారు కానీ గ్లాసులు మరిచారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సి కె న్యూస్ ఏప్రిల్ 28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్ర రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్రంలో రోజురోజుకు ఎండ ఉష్ణోగ్రత పెరగడంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి పనులు నిమిత్తం మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజల దాహం తీర్చుటకు ఆఫీసులో నీటితో నింపి కొండలు పెట్టారు కానీ త్రాగడానికి మాత్రం గ్లాసులు మరిచారు దీన్ని గమనించిన మండల ప్రజలు కుండల పై గ్లాసులనే మరిచారు మా పనులపై అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఆవేదన వ్యక్తపరిచారు