కృష్ణ స్వామి” వారి కళ్యాణ మహోత్సవానికి హాజరైన బట్ట విజయ్ గాంధి…!!

శ్రీకృష్ణ స్వామి” వారి కళ్యాణ మహోత్సవానికి హాజరైన విజయ్…!!
అశ్వాపురం-నెల్లిపాక బంజర-టేకులగుట్టలో నేడు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం…!!
బంధువులు-మిత్రులు-పార్టీ నాయకులతో కలిసి హాజరు…!!
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మార్చి 07,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర పరిధిలోగల టేకులగుట్ట గ్రామంలో నేడు రాధ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా…
హోళీ పర్వదినంలో భాగంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానంమేరకు కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టా విజయ్ గాంధీ.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల బి సి సెల్ నాయకులు బి.వి.రమణ, -మోగిళ్ళ వెంకటరెడ్డి ,-మేకల వినోద్, -బాలు-గోపగాని సాయి కుమార్- ప్రవీణ్-సాయి కిరణ్- కుంజా ప్రవీణ్-షకీల్-కొర్సా వెంకట్-ప్రకాష్-షకిల్-ముర్రం రాంబాబు-పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్-నవీన్ యాదవ్-బట్టా విజయ్ గాంధీ యువసేన సభ్యులు-అనుచరులు తదితరులు పాల్గొన్నారు..