Telangana
కోడిగుడ్డు అట్టల ఫ్యాక్టరీ లో ప్రమాదం

కోడిగుడ్డు అట్టల ఫ్యాక్టరీ లో ప్రమాదం
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మార్చి 22,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎగ్ ట్రే కర్మాగారంలో కోడిగుడ్డు అట్టల ఫ్యాక్టరీ లో ప్రమాదం
బావిలో పడి ఇద్దరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం..
మృతి చెందిన వారు చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా గుర్తింపు
మృతదేహాలను బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి యాజమాన్యం హాస్పిటల్ కి తరలించారని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.