
కోళ్ల పందెలకు వెళుతున్న ఆరుగురుని అదుపులో తీసుకొని ఎస్ఐ.
కోళ్ల పందెలకు వెళుతున్న వారినీ భద్రాచలం బ్రిడ్జి వద్ద ఆరుగురుని అదుపులో తీసుకొని బూర్గంపాడు ఎస్ఐ.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 27,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గురువారం కోళ్ల పందెలకు వెళుతున్న వారినీ భద్రాచలం బ్రిడ్జి వద్ద ఆరుగురుని అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 2,87,400 నగదు, ఒక టయోటా ఇనోవా కారు.
మరియు ఆరుగురిని వ్యక్తులను. .6 కోడి పుంజులను. అదుపులోకి తీసుకొని బూర్గంపాడు పోలీస్ స్టేషన్ తరలించిన ఎస్ ఐ సంతోష్..
ఈరోజుల్లో బెట్టింగ్లు, కోడి పందెల మరియు ఇతర వ్యసనాలకు యువతీ యువకులు అధిక సంఖ్యలో పాడైపోతున్నారు. ఈ వ్యసనాలకి గురై ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఆంధ్ర , చతిస్గడ్ బోర్డర్ మారాయి గూడెంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న కోడిపందాలకు ఇనోవా కారులో వెళ్తున్న ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి చెందిన
ఆరుగురు పందెపురాయుళ్లను సారపాకలో అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు..
వారి వద్ద నుండి ఐదు కోళ్లు, 2, 87,400/-వేల నగదు,ఇనోవ వాహనంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు…