Telangana
గవర్నర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న సతీమణి

HYD: గవర్నర్ వద్దకు తీన్మార్ మల్లన్న భార్య
HYD మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంలో దాడి జరిగిన సంగతి విదితమే. మరోవైపు జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీనిపై తన భార్య పోలీసులను అడగగా తనకు తన భర్తను చూపిస్తానని చెప్పి చూపించలేదు. దీనితో తమకు న్యాయం చేయాలంటూ.. నేడు గవర్నర్ తమిళిసైను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ నేతలు సైతం పాల్గొన్నారు.