
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల probation డిక్లేర్ చేస్తూ వెంటనే pay స్కేల్ అమలు చేయాలి
గర్వందుల శ్రీకాంత్ గౌడ్
జనగామ జిల్లా అధ్యక్షులు..tpsf.
తెలంగాణ పంచాయితీ కార్యదర్శుల ఫెడరేషన్
రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నాలుగు సంవత్సరంల probation పిరియడ్ ఏప్రిల్ 12th తో పూర్తయితున్నందున ప్రభుత్వం వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ pay scale అమలు చేస్తూ జీవోను ఇవ్వాల్సిందిగా జనగామ జిల్లా పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షులు గర్వందుల శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వంకు డిమాండ్ చేశారు
*నేడు గ్రామంలో
*ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం ,
ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ల అందజేత ,
స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, సిగ్రిగేషన్ షెడ్లు,
తెలంగాణ క్రీడా ప్రాంగణాలు,
*గ్రామంలో పారిశుద్ధ పనుల నిర్వహణ,
*హరితహారం , మిషన్ భగీరథ వాటర్ సప్లై మొదలగు పనులలో ముందుండి ప్రభుత్వం చెప్పినా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కార్యదర్శిల పాత్ర ఏనలేనిది.
అంతేకాకుండా ఆరోగ్యం, వైద్యం, స్త్రీ కుటుంబ సంక్షేమం ,రెవిన్యూ మొదలగు 11 డిపార్ట్మెంట్ల పనులను గ్రామస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి
కరోనా మరియు కంటి వెలుగు లాంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కార్యదర్శి పాత్ర ఎనలేనిది
ఫీల్డ్ అసిస్టెంట్లు లేని కాలంలో కూడా వారి విధులను నిర్వహించే ప్రభుత్వానికి ఎన్నో అవార్డులను తీసుకురావడం జరిగింది
ఇలా చెప్పకుండా పోతే ప్రభుత్వం యొక్క ప్రతి కార్యక్రమంను గ్రామస్థాయిలో ముందుండి నడిపిస్తూ విజయవంతం చేయుటలో కార్యదర్శి పాత్ర ఎనలేనిది
కావున ప్రభుత్వం వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రవేశం డిక్లేర్ చేసి ఫేస్ కి ఎలా అమలు చేస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామ్