Telangana
టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి

టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి….
SFI మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్లో ధర్నా….
SFI జిల్లా కార్యదర్శి కేలోతు సాయి కుమార్….
SFI డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్…
టీఎస్పీఎస్సీ నియామక పరీక్ష పత్రాలు లీకేజీ పై సిట్టింగ్ జరిగితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోర్ట్ ఆవరణ నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది..
కార్యక్రమంలో SFI జిల్లా నాయకులు సింహాద్రి,పట్టణ నాయకులు ఉపేందర్, రాకేష్,నితిన్,వినోద్, దుద్దేల నవీన్,బబ్బులు,అఖిల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు….