BadradriKhammamPoliticsTelangana

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు.

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు.

BSSM ఉమ్మడి ఖమ్మం జిల్లా టీమ్.

సికే న్యూస్ ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టౌన్ లో జరిగిన ప్రెస్ క్లబ్ లో BSSM అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు అనగారిన వర్గాల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మద్దిశెట్టి సామేలు పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, గతంలో ఇలా జరిగితే గౌరవ హై కోర్టు నీ ఆశ్రయించడం జరిగింది. గౌరవ హై కోర్టు 18 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా గతంలో తెలంగాణ డీజీపి కి, మానవ హక్కుల కమిషన్ కి, లోకాయుక్త కోర్టులో, గౌరవ హై కోర్టు లో ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఆర్గనైజేషన్ ఎదుగుదల ఓర్వలేక కావాలని ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో BSSM రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వర్శ వెంకన్న, జిల్లా అధ్యక్షురాలు ఈసం నాగలక్ష్మి, సుజాత, కిన్నెర రామకృష్ణ, సురే సీతారాములు, సుర్ణపాక రాందొర, కుమార స్వామి, వెంకన్న, అనేక మంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected