Telangana

తమ్మినేని ఏ పక్షం ప్రజల పక్షమా..లేక brs పక్షమా..?

గట్టు రామచంద్ర రావు
YSR తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి

-. వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తుంది అని తమ్మినేని కి భయం పట్టుకుంది

-. BRS తో ఒప్పందం చేసుకొని పాలేరులో పోటీ చేస్తున్నాడు

-. పాలేరు ప్రత్యర్థి షర్మిల కాబట్టే అవమానించేలా వ్యవహరించారు

-. ఎక్కడ లేని అవమానం చేశారు

-. కలిసి పోరాడుదాం అంటే.. మాకు బీజేపీ స్టేజ్ మీద పంచుకొం అన్నాడు

-. బీజేపీ,brs కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని మేము కూడా చెప్పాం

-. తమ్మినేని వైఖరి brs కి అనుబంధంగా ఉంది

-. BRS తో ఒప్పందం చేసుకున్నట్లు మాట్లాడాడు

-. తమ్మినేని పద్ధతిగా మాట్లాడలేదు

-. లోపల ఒక మాట..బయట ఒక మాట తమ్మినేని లెక్క మేము మాట్లాడలేము

-.తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం తమ్మినేని చేశాడు

-. తమ్మినేని కబధ్డార్..పాలేరు లో షర్మిల గెలుపు ఖాయం

-. రాష్ట్రంలో మునుగోడు లో మద్దతు ఇచ్చింది మీరు కాదా.?

-. ప్రజల కోసం జైలుకు పోతాం అని చెప్పిన మీరు brs కి ఎలా మద్దతు తెలిపారు

-. మమ్మల్ని బీజేపీ కి బీ టీమ్ అని అంటే..మేము కాదు బి టీమ్ .. మీరే అని షర్మిల గారు చెప్పారు

-. తమ్మినేని దగ్గర ఒక ప్రస్తేశన్ కనిపించింది

-. కమ్యునిస్ట్ లో ఒక ఉత్సాహం ఉండేది

-. ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించడం లేదు

  • తమ్మినేని కి రాజకీయ పరిపక్వత లేదు

-. కేవలం పాలేరు పోటీ పంచాయతీ దృష్టిలో పెట్టుకొని నోటి దురద ప్రదర్శించారు

-. మేము గౌరవంగా నిరుద్యోగుల కోసం కలిసి మద్దతు కోరాలని అనుకున్నాం

-. మేము రాకముందే ఒక ప్రెస్ మీట్ పెట్టీ షర్మిల నాటకాలు ఆడుతుంది అని కామెంట్స్ చేశాడు

-. నాటకాలు అడేది మేము కాదు.. తమ్మినేని

-. తమ్మినేని కేసీఅర్ డైరెక్షన్ లో నడుస్తున్నాడు

-. కమ్యునిస్ట్ లు మాకు ఎప్పుడు మిత్రులే

-. కమ్యునిస్ట్ లను తక్కువ చేసి చూపాలని మాకు ఎప్పుడు లేదు

-. తమ్మినేని ఎమ్మెల్యే సీటు కోసం అవమానించేలా మాట్లాడాడు

-. CPM కి దేశ వ్యాప్తంగా ఒకటే వైఖరి ఉంది అని అంటున్నారు

-. BRS తో కలవడం దేశ వ్యాప్త వైఖరినా..?

-. ఆనాడు YSR ఒక కమ్యునిస్ట్ లా పాలన చేశాడు

-.నిరుద్యోగుల పక్షాన ఉద్యమం చేసేందుకు అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నాం

-. ఇటు రాష్ట్రంలో BRS అటు కేంద్రంలో BJP నిరుద్యోగం పెంచుతూ పోతుంది

-. తమ్మినేని మీరు ఒకటి బహిర్గతం చేయాలి… మీరు ఏ పక్షం…ప్రజల పక్షమా..లేక brs పక్షమా..?

-. మాకు బీజేపీ తో కలిసి పని చేయాలని ఎప్పుడు లేదు

-. అందరికీ ఫోన్ లు చేసినట్లే..బీజేపీ కి చేశాం

-. నిరుద్యోగుల కోసం ఏది కరెక్ట్ అయితే అదే చేద్దాం

-.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected