Telangana
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన పెళ్లి బస్సు మహిళ మృతి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన పెళ్లి బస్సు మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సి కె
మే 5
మణుగూరు హనుమాన్ టెంపుల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పెళ్లి బస్సు.
ద్విచక్ర వాహనం పై వెళ్తున్న పేర్ల ముత్తయ్య భార్య పేర్ల ముత్తమ్మ( 60)అక్కడికక్కడే మృతి ముత్తయ్య తలకి బలమైన గాయం కావడంతో క్షతగాత్రుణ్ణి 108 వాహనం లో మణుగూరు ఏరియా హాస్పిటల్ కు తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది