
నష్టపోతున్న రైతన్నలకు తోడుగా శ్రీన్నన్న భరోసా యాత్ర
👉అకాల వర్షాలతో నష్టపోతున్న వరి ధాన్యం, మొక్కజొన్న, మిర్చి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇస్తామన్న పంట నష్ట పరిహారం ఇంత వరకు రైతులకు చేరలేదు.
👉ఈ ప్రభుత్వం వల్ల దగాపడ్డ రైతన్న కోసం, ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీయడం కోసం, రైతన్నల తరపున ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తలపెట్టిన రైతున్నలకు భరోసా యాత్ర రేపు (06.05.2023) ఉదయం 10.00 గంటలకు SR గార్డెన్ నుండి నూతన కలెక్టరేట్ వరకు యాత్ర కలదు. కావున రైతు సోదరులు వేలాదిగా పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము……….
ఇట్లు
డాక్టర్ కోట రాంబాబు,
జిల్లా నాయకులు,
మధిర నియోజకవర్గం..