
*నూతనంగా ఎన్నికైన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ*
ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్
ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను ములుగు ఎమ్మెల్యే సీతక్క చే గౌరవప్రద శాలువ సన్మానం
ఈ రోజు ములుగు గట్టమ్మ దేవాలయ ప్రగణం లో
నూతనంగా ఎన్నికైన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలకై జాతరకు విచ్చేస్తున్న సందర్భంగా ఘట్టమతల్లి ఆలయం వద్ద వారినీ ఘనంగా స్వాగతం పలికి ప్రెస్ క్లబ్ కమిటీ మెంబర్స్ సభ్యులను శాలువతో సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రసంగంలో మాట్లాడుతూ సాధన తో ముందుకు వెళితే నింగిని సైతం నేలకు కుల్చచని సభ ముగించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు “ఎండీ చాంద్ పాషా” వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తోట చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు…