Telangana
Trending

పెట్రోల్ ధరల దోపిడీ ఆపాలి..

పెట్రోల్ ధరల దోపిడీ ఆపాలి..

కార్పొరేట్ కంపెనీల దోపిడీ రద్దు కావాలి.
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్

బిజెపిని గద్దె దించుదాం …!
బీదసాధ పేదలను రక్షించుకుందాం…!!
దేశ ప్రజలకు ప్రజా బంధువు
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు

JSR Open Letter:

అంతర్జాతీయంగా ముడిచమురు ధర 70 డాలర్ల లోపు చేరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్ రేటును తగ్గించేందుకు కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలని భారత ప్రధానమంత్రికి సిపిఐ ఎం ఎల్ సెక్రటరీ ,బాధితుల బంధువు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ల లాభాల కోసమే పెట్రో బాదుడు దోపిడీదారుల యాత్ర కొనసాగుతుందని బాధితుల బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదంటూ గతంలో వామపక్ష ప్రజాతంత్ర మేధావులు చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్మెల్ సెక్రెటరీ కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

2014 నుంచి ఇప్పటివరకు 45 శాతానికి పైగా ధరల పెంపు
ముడి చమురు పొదుపు ప్రయోజనం ఒకట్రెండు కంపెనీలకే.. కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ మోదీ కఠిన ప్రధాని అని సుభాషన్న వ్యాఖ్యానించారు

అంబానీ ఆదానే కార్పొరేట్ దొంగల లాభాలు పెంచేందుకు దేశంలో తనలాంటి కోట్లాదిమంది పేదల ,సామాన్యుల, రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి మోడీ తాగుతున్నాడని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తంచేశారు

పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు సుభాషన్న బహిరంగ లేఖ రాశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నదని జైబొరాన్న ఆరోపించారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు (Crude Oil) ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని సుభాష్ చంద్రబోస్ అన్నారు. 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్(Petrol) రేటు కేవలం 76
రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనమని సుభాషన్న వ్యాఖ్యానించారు. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని అనేకమంది ప్రజాతంత్ర వాదులు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని సుభాషన్న అన్నారు. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నదని ప్రజా నేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.

పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు.

దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదంటూ గతంలో ప్రజాతంత్ర వాదులు చెప్పిన,చెబుతున్న మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని భా. క. పా. మా. లె. రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడిచమురు ధరలతో సంబంధం లేకుండా.. పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతోందని కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. నరేంద్ర మోడీని కఠిన ప్రధానిగా సుభాషన్న అభివర్ణించారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుభాషన్న బహిరంగ లేఖ రాశారు.

2014 నుంచి ఇప్పటివరకు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరకు రవాణా భారమై, ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని సుభాషన్న పేర్కొన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచుకు చేరుతోందని సుభాషన్నపేర్కొన్నారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని సుభాషన్నఆవేదన వెలిబుచ్చారు.

సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.

2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగిందని సుభాష్ చంద్రబోస్ అన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని సుభాషన్న ఆరోపించారు. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోందని.. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించిందని సుభాషన్నవిమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్బనం దేశాన్ని పట్టిపీడిస్తోందని బాధితుల బంధువు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు.

ప్రయోజనమంతా ఒకటి, రెండు కంపెనీలకే.. కదా??

‘ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్ ధరల పెంపుతో చేస్తున్న దోపిడీపై సమాధానం ఇవ్వడం లేదనీ,, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న రూ.35 వేల కోట్ల ముడిచమురు పొదుపు

ప్రయోజనమంతా కేవలం ఒకటి, రెండు చమురు కంపెనీలకే దక్కిందన్నది వాస్తవమనీ,, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోందనీ, అలా కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై ప్రభుత్వానికి వచ్చే ‘విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలనీ ప్రజలను ప్రజాస్వామిక వాదులను ప్రజా నేస్తం కమిటీ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు. కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినా.. దేశ ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోదీ అని ప్రజలు గుర్తుంచుకోవాలనీ సుభాషన్న విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సెస్సుల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందనీ.. పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం’ అని ప్రజా నేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేఖలో కోరారు

ముడిచమురును, శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతుందన్నదని సుభాషన్న ఆరోపించారు. తక్కువ ధరకు ముడి చమురును కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై ప్రభుత్వానికి వచ్చే విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలని… కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినప్పటికీ.. దేశ ప్రజల పట్ల మాత్రం పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోదీ అని ప్రజలు
గుర్తుంచుకోవాలని కోరుతున్నట్టు బాధితుల బంధువు ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అడుగడుగునా భారత ప్రజలను దగా చేసిన మోసం చేసిన ప్రజా వ్యతిరేక భారతీయ జనతా పార్టీని రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని దేశ ప్రజలకు దేశాభిమాన్యుడు ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 పిలుపునిచ్చారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected