
▪️పేద ప్రజల జీవితాల్లో వెలుగు లయన్స్ క్లబ్ ▪️ఆయమ్మకు నెల జీతం అందజేసిన క్లబ్ అధ్యక్షులు అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి .
జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఆయమ్మ పద్మమ్మ కి (2000) రూపాయల నెలసరి జీతాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మెగాసిటీ తరుపున అందజేసిన క్లబ్ అధ్యక్షులు మరియు బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ గౌ”శ్రీ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపాలిటీ స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.