Telangana
పోలీస్ అభ్యర్థులకు అలర్ట్

ఎల్లుండి SCT SI హాల్ టికెట్లు విడుదల
TS: ఈ నెల 26న జరగనున్న SCT SI టెక్నికల్ పేపర్ రాత పరీక్ష హాల్టికెట్ల విడుదలపై TSLPRB ప్రకటన చేసింది. ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్టికెట్లు పొందిన అభ్యర్థులు పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలని, ఫొటో లేని వారిని పరీక్షకు అనుమతించబోమని హెచ్చరించింది.