EducationTelangana

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్

రేపు మెయిన్స్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

TS: ఇటీల నిర్వహించిన SI, ASI పోస్టుల మెయిన్స్ పరీక్ష ప్రాథమిక కీ గురువారం విడుదలకానుంది. రేపటి నుంచి అందుబాటులో ఉండే ఈ కీపై అభ్యంతరాలుంటే ఈనెల 14న సాయంత్రం గం.5 లోపు తెలపాలని TSLPRB సూచించింది. ప్రశ్న, సమాధానం, ఆధారాలను నిర్ణీత ఫార్మాట్లో తమకు సమర్పించాలని బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.

పూర్తి వివరాలకు tslprb.in చూడగలరు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected