BadradriTelangana

ప్రతి భక్తుడు వేడుకలు వీక్షించేలా ఏర్పాట్లు…

ప్రతి భక్తుడు వేడుకలు వీక్షించేలా ఏర్పాట్లు…

జిల్లా కలెక్టర్ అనుదీప్

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

మార్చి 29,

భద్రాది కొత్తగూడెం జిల్లా, భద్రాచలం, శ్రీ రామనవమి వేడుకలు వీక్షణకు వచ్చే భక్తులకు ప్రతిసెక్టార్ లో ఎల్ ఈ డి లు ఏర్పాటు. సెక్టార్లలో భక్తులకు. మంచినీరు,మజ్జిగ, బిస్కెట్స్ ఉచిత పంపిణీ. సేవలు పర్యవేక్షణకు ప్రతి సెక్టార్ కు ప్రత్యేక అధికారులు కేటాయింపు.
వైద్య సేవలు నిర్వహణకు అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు. అత్యవసర కేంద్రాల్లో మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు,
అంబులెన్స్ లు, సిపిఆర్ సేవలు.
భక్తులకు సమాచారం అందించుటకు ప్రధాన కూడళ్ళలో సమాచార కేంద్రాలు ఏర్పాటు.
ప్రతి సమాచార కేంద్రంలో స్వామి వారి సేవలు, బస్సులు, రైళ్లు, అత్యవర వైద్య కేంద్రాలు, తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు వివరాలు.
మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు.
నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు.
ఏదేని అత్యవసర సేవలకు భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444 కంట్రోల్ రూము ఏర్పాటు. భక్తులు జిల్లా యంత్రాంగం సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచన.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected