పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
సిరిసిల్లలో నవీన్ ఆత్మ హత్య ప్రభుత్వ హత్యే
తక్షణమే కేసీఆర్, కేటీఆర్, టీ ఎస్ పీ ఎస్సీ ఛైర్మెన్ రాజీనామా చేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం
సి కె న్యూస్ ప్రతినిధి
టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలపై జిల్లా కాంగ్రెస్ కమిటీ భగ్గుమంది. టిపిసిసి ఆదేశానుసారం ఆదివారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి కేటిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సరైన న్యాయం జరగడం లేదని దశాబ్దాల పాటు యువత పోరాటం చేసి జీవితాలను త్యాగం చేసి ఉద్యమిస్తే తల్లి సోనియమ్మ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. కానీ కెసిఆర్ కేటీఆర్ పాలనలో తెలంగాణలో ఉద్యోగ నియామకాలు అపహస్యంగా పరిణమించాయని, ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలు అవినీతి డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. టిఎస్పిఎస్సి లో ప్రశ్నాపత్రాల లీకేజీ పై ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. సంవత్సరాలకు సంవత్సరాలు నిరుద్యోగ యువత కుటుంబాన్ని, ఇంటిని వదిలి గ్రంథాలయాల చుట్టూ రీడింగ్ రూమ్ ల చుట్టూ తిరుగుతూ కష్టపడి చదువుకుంటుంటే ప్రభుత్వం వారి పట్ల దయ లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ చాలా హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టిఎస్పిఎస్సి ఎంతో పారదర్శకంగా పనిచేస్తుందని చెప్తున్నా మంత్రి పేపర్ల లీకు ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీలో మంత్రి పిఏ తిరుపతి హస్తం కూడా ఉందనే పనులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, తిరుపతికి, నిందితుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధం ఉందని, వీరిద్దరు పక్కపక్క గ్రామాలు కావడంతో మంత్రి పిఏ కి కూడా సంబంధం ఉండి ఉండవచ్చని ఆరోపించారు. సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడని పరీక్ష రద్దు చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. అనేక మంది విద్యార్థులు కష్టనష్టాలు పడి చదువుతుంటే కెసిఆర్, కేటీఆర్ మాత్రం ఉద్యోగాలు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురు ఊకే పోదని భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అంటూ అధికారాన్ని చేజిక్కించుకొని ఉద్యోగాలు అమ్ముకోవడం దారుణమని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కష్టపడి ఉద్యోగం సాధిస్తామని ధైర్యంగా ఉన్న విద్యార్థుల నోట్లో మన్ను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి ఇప్పటివరకు ఏ ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. పరీక్షలే సక్రమంగా నిర్వహించలేని టిఆర్ఎస్ దేశ రాజకీయాలను ఏలుతా అనడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేర్వాలనే ఉద్దేశంతో సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్, కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిరసన చేస్తున్న వారిని పోలీస్ లు అడ్డగిచడంతో పోలీస్ లు డాం డాం పోలీస్ లు నశించాలి అంటూ నినదించారు. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గప్రసాద్ ని మరియు నిరసన కారులని ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ కార్యక్రమంలో విరితో పాటు జిల్లా యువజన కాంగ్రెస్,కిసాన్ కాంగ్రెస్,మైనారిటీ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,మొక్కా శేఖర్ గౌడ్,సయ్యద్ హుస్సేన్,నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్దుకూరి వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్,పల్లెబోయిన భారతి చంద్రం,కోప్పెర సరితాఉపేందర్,మిక్కిలినేని మంజులనరేందర్,ముస్తఫారఫీదాబేగం నగర కాంగ్రెస్ నాయకులు నరేందర్, నగర ఓ బి సి,యస్ టి,మైనారిటీ,ఐన్ టి యు సి అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, శంకర్ నాయక్,sk అబ్బాస్ బేగ్,నరాల నరేష్, ఏలూరి రవి కుమార్,మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు,నాగటి చంద్రం,sd గౌస్, మహామూద్,ముజాహిద్దీన్,సాదె శంకర్,యాసబోయిన శ్రీశైలం, గడ్డం వెంకటయ్య,గుడిపల్లి గోపి,కాలవ నరసింహారావు,శీలం శ్రీను,డేగల ఉపేందర్,బోయిన సురేష్,పేరం యస్వంత్,కొట్టె ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రశ్నాపత్రాల లీకు పై భగ్గుమన్న జిల్లా కాంగ్రెస్