
జూలూరుపాడు మండలం లో ఎంచెర్ల హవా ఏజెన్సీనిబంధనలకు వ్యతిరేకంగా వెంచర్లు ఒక్క ఫ్లాట్నే ఇద్దరికి అమ్మిన వైనం .
పోలీసులను ఆశ్రయించిన బాధితులు ..
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మండలంలోని మాచిన్నపేట రెవెన్యూ పరిధిలో కొంతమంది గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా పంట పండించేపొలాలలో వెంచర్లు చేస్తూ ఒక్క ఫ్లాట్ నే ఇద్దరుకు అమ్మారు ఒక వ్యక్తి రోడ్లు వేయగా మరో వ్యక్తి పెంచింగ్ లాగాడు ఇరు వర్గాల ఘర్షణలో భాగంగా పోలీసులు ఆశ్రయించినట్లు సమాచారం
https://www.cknews.org/2023/04/blog-post_19.html
గతంలో కొన్న వ్యక్తి డాక్యుమెంట్ చూపిస్తున్న నువ్వు ఇచ్చిన అమౌంట్ కు డబల్ ఇస్తానంటూ లేనియెడల ఏం చేసుకుంటావని బెదిరింపులకు పాల్పడుతున్న రని సదరు వ్యక్తి ఆరోపణ ఈ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ల దందాపై ప్రశ్నించేవారు లేకపోవటం గమనార్ధం ఇకనైనా సంబంధిత అధికారులు అక్రమ వెంచర్లు గుత్తేదారులపై యాక్షన్ తీసుకోవాలంటూ ప్రజల ఆవేదన