MahaboobabadPoliticsTelangana
ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ కోరరు…
ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే తో పాటు ఎం.డి.ఫరీద్ , గద్దె రవి, నాయిని రంజిత్, సూదగని మురళి, గుండా రాజశేఖర్, గుదే వీరన్న,మంగళంపెల్లి రాజకుమార్, మందుల రఘు, శరత్ మరియు తదితరులు ఉన్నారు