Telangana
బి. ఆర్.యస్ కార్యకర్త గా మారిన యస్.ఐ

యస్.ఐ బి. ఆర్.యస్ కార్యకర్త గా మారిన వైనం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కౌండిన్య ఫంక్షన్ హాల్ లో భారస చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం లో హుజూర్ నగర్ యస్.ఐ కట్టా వెంకటరెడ్డి అన్నం గిన్నెలను మోస్తున్న దృశ్యం…..వందలాది మంది కార్యకర్తలు ఉన్న యస్.ఐ ఇలా దిగ జారడం ప్రజలను విస్మయం కు గురి చూసింది….
హుజూర్ నగర్ లో పోలీసులు చివరికి ఆత్మీయ సమ్మేళనం లో అన్నం గిన్నెలు మోసే స్థితికి దిగజరారు…ఇంకా ప్రజలకు న్యాయం జరుగుతోంది అన్న నమ్మకం ఉందా?
Uttam Kumar Reddy, MP