
బెస్తగూడెం గ్రామంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో మిరుప చేన్లో అనుమాన స్థితిలో
గుర్తుతెలియని మృతదేహం లభ్యం ఈ రోజు అటుగా వెళుతున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి బెస్తగూడెం
గ్రామ సర్పంచ్కి తెలియజేయగా గ్రామ సర్పంచ్ ఫోన్ ద్వారా వెంకటాపురం పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు
సమాచారం ద్వారా సంఘటన స్థలానికి వచ్చిన వెంకటాపురం ఛార్జ్ ఎస్సై అశోక్ ఏఎస్ఐ కానిస్టేబుల్ బృందం అనుమాన మృతి పట్ల దర్యాప్తు చేపట్టారు…