
బ్రిడ్జి పై నుంచి కింద పడ్డ కారు… వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 161 పై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
సి కె న్యూస్ నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి ఎక్స్ రోడ్ వద్ద బ్రిడ్జిపై నుంచి అద్భుతప్పి కారు కింద పడింది మహారాష్ట్ర వాసులు డెగ్లూర్ నుంచి కారులో హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది
ఈ ప్రమాదంలో ఒక్కరూ అక్కడికక్కడే మృతి చందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.