
భద్రాచలం బ్రిడ్జికి ఇసుక మాఫియా వల్ల పొంచి ఉన్న ప్రమాదం.
భారీ శైలిలో బ్రిడ్జి కి దగ్గరిలో JCB యంత్రాలతో గోతులు….
బ్రిడ్జి కి రక్షణ ఎవరూ…..?
బూర్గంపహడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలం లోని గోమ్మురు ఇసుక ర్యాంపు సమీపంలో భద్రాచలం బ్రిడ్జి కి అతి చేరువలో కుత వేటు దూరంలో,ప్రతీ రోజు భారీ యంత్రాలు అయిన JCB మిషన్ లతో అక్రమంగా లారీలకి లోడింగ్ చేసి పెద్ద పెద్ద గుంతలు చేస్తూ పోతున్న మాఫియా JCB మిషన్లు.
గతంలో ఇట్టి ర్యాంప్ నడుపుతున్న యజమానులు గతంలో బూర్గంపహడ్ ర్యాంప్ నడిపి R&B రహదారిని సర్వ నాశనం చేసి మీకెందుకు మేం రోడ్డు వెస్తం అని రైతులకు నచ్చ జెప్పి తీరా ర్యాంప్ అయిపోయిన తర్వాత అటు దిక్కు చూసిన రోజే లేదు….
లక్షులు,కోట్లు గడించుకొని సంచులు నింపుకొని పోతారే తప్ప మనకి ఎవరు దిక్కు లేరు అని ప్రజలు తలచుకొని రోజు లేదు…..
కానీ ఇప్పటికైనా భద్రాద్రి రామయ్య బ్రిడ్జి కి రక్షణ కల్పించాలి అని దిని పై అధికారులు లోతుగా ఆలోచించక పోతే ముందు ముందు రోజుల్లో వచ్చే గోదావరికి ఈ బ్రీడ్జ్ కుంగి కూలిపోయే అవకాశం ఉంది అని,భక్తులకు ప్రయాణికులకు ప్రమాదం వాటిల్ల కూడదని కోరుతున్న ప్రజలు.కావున ఇట్టి ఇసుక రీచ్ లో JBC మిషన్లు