Telangana
భద్రాద్రి రామయ్య కు భారీ విరాళం ఇచ్చిన హీరో ప్రభాస్
భద్రాద్రి రామయ్య కు భారీ విరాళం ఇచ్చిన హీరో ప్రభాస్

“రామయ్యకు” హీరో ప్రభాస్ 10 లక్షల విరాళం
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
మే 13,
శనివారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి 10 లక్షల విరాళం అందించిన హీరో ప్రభాస్.
ఆలయానికి 10 లక్షల రూపాయల చెక్కును ఆలయ ఈఓ రమాదేవికి అందించిన హీరో ప్రభాస్ ఆత్మీయులు.
హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆది పురుష.
ఆది పురుష్ రామాయణం నేపథ్యంలో తీస్తున్న సినిమా కావున గమనర్హం.