
అంజన్న భక్తులకు.. రామయ్య ప్రసాదాల కొరత!
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మే 14,
భద్రాచలం రామాలయంలో అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురయింది. ఆదివారం హనుమాన్ జయంతి ఉండడంతో, ఆంజనేయ దీక్ష దారులు భద్రాచలం చేరుకున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు భక్తులు పదుల సంఖ్యలో ప్రసాదాలు కొనడంతో, కొరత ఏర్పడింది.
సరైన ఏర్పాట్లు, బందోబస్తు లేకపోవడంతో, ప్రసాదాల కోసం కౌంటర్ పైకి ఎక్కడంతో, క్యూ లైన్ ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.