Telangana
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం వేడుకలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం వేడుకలు.
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మార్చి 07,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం లో శ్రీ రామచంద్రస్వామి ఆలయం నందు మార్చి 30 న జరగనున్న సీతారాముల కళ్యానానికి పాల్గుణ పౌర్ణమి సందర్భంగా మంగళవారం నుంచి పనులు ప్రారంభించిన ఆలయ అధికారులు.
రోలు రోకలి కి పూజలు చేసి ముత్తైదువులతో పసుపు కొమ్ములు దంచి పసుపు తయారు చేసి కళ్యాణ తలంబ్రాలు కలిపిన మహిళలు.
అనంతరం డొలోత్సవం, వసంతోత్సవం వేడుకలు.
తలంబ్రాలు కలపడానికి అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదిలి వచ్చిన మహిళలు.