Telangana
మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే మెచ్చా

మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే మెచ్చా
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 16,
అశ్వారావుపేట నియోజకవర్గంలోని 5 మండలాల్లో పలు చోట్ల అంగణవాడి భవనాలు లేక ఇబ్బందీ పడుతుండటంతో భవనాల కొరకు, బి టి రోడ్లు కొరకు మరియు తదితర సమస్యల పై మంత్రి సత్యవతి రాథోడ్ నీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.