
మానవత్వం చాటుక కున్న “”మల్లయ్య నగర్ “” మిత్ర బృందం….
ప్రజలకు ప్రభుత్వానికి వారధి గా ఉంటూ మూల స్తంభాలు గా నిలిచిన మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన పిర్యా ది గూడ లోని “”అమ్మఒడి”” చిన్న పిల్లల అనాధాశ్రమం లో అగ్ని ప్రమాదం సంభవించింది..దాని వల్ల ఆశ్రమంలో దాతలు అందించిన నిత్యావసర సరుకులు ..పిల్లల పుస్తకాలు ..
వివిధ రకాల వస్తువు లు కాలి బూడిద అయ్యాయి అనే మీడియా కథనాలు చూసి .. చలించి న సామాజిక కార్యకర్త డా లక్ష్మీ వీర మల్లు వారి మిత్రుల తో చర్చించి చంద్ర శేఖర్. సమత యాదవ్ గారి తో ఆశ్రమం సందర్శించి..నిర్వాహకుల ను కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు…
ఆ మరుసటి క్షణం నుండి మిత్రులు k. చంద్ర శేఖర్. ఇంద్ర సేనా రెడ్డి. రామిరెడ్డి. తిరుమలేశ. నాగమయ్య. నరేష్. రామాంజనేయులు. అశోక్. రాజు. బాలకృష్ణ. నాగభూషణం. స్వామి. అంజయ్య. మహేష్. గాంధీ. సందీప్. చంద్ర శేఖర్. వెంకటేష్. రమేశ్. Kసందీప్ . డా లక్ష్మి వీర మల్లు. సంగీత రమేష్..
వీరు సంఘటన కి స్పందించి అందించిన విరాళాలు 33. 960.(ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ) రూపాయల తో బియ్యం.. కిరాణా. కూరగాయలు. బెడ్ సీట్లు.. బ్లాంకెట్స్..
స్వయంగా ఆశ్రమం కి వెళ్ళి పిల్లల అందరి తో కాసేపు గడిపి అందించి వారికి.. నిర్వాహకుల కు మనో దైర్యం ఇచ్చి.. పిల్లల చదువుల విషయంలో కూడా సహకారం అందిస్తామని మిత్ర బృందం పిల్లల కు దైర్యం ఇచ్చారు.
నిర్వాహకులు మోహన్ గారిని శాలువ తో సత్కరించారు.. ఈ సందర్భంగా డా లక్ష్మి వీర మల్లు మాట్లాడుతూ ఈదే మిత్రుల సహకారంతో క రో నా వైరస్ సమయంలో కూడా ఐదు అనాధాశ్రమం.
వృద్ధుల ఆశ్రమం లో కూడా 3 నెలల పాటు నిత్యావసర సరుకులg పంపిణీ చేశారు. అప్పుడు కూడా మీడియా ప్రతినిధుల సహకారం మరువ లేనిది.. రా చెరువు పరిరక్షణ కోసం కూడా ప్రతీ విషయంలోనూ మీ కృషి ఎనలేని ది .
ఇలాంటి సంఘటన సందర్భం లో స్పందించి సాహాయం అందించిన మిత్రుల లు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. డా లక్ష్మి వీర మల్లు సామాజిక కార్యకర్త.. 🙏
.