
మార్పు మొదలైంది కాంగ్రెస్ తో
ఆత్మ గౌరవ యాత్ర
C K న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండల్ ప్రతినిధి కొండి శ్రీనివాస్. మే. 13
చేగుంట మండల్ పులిమామిడిలో గ్రామంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ తల్లి దేవత అయిన సోనియాగాంధీ ఆశీస్సులతో తెలంగాణ సాధించుకున్న మనం రాష్ట్రాన్ని రాబందులు తేలుతున్నారని చెప్పడం జరిగింది 9 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏమిచ్చిందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ వస్తే నిధులు నియామకాలు ఉద్యోగాలు రైతే రాజు అని చెప్పిన కేసీఆర్ రాష్టనీ దోచుకొని ప్రజల సొమ్ము ధనవంతులకు దోచిపెడుతున్నాడు ఇలాంటి నీచమైన రాజకీయాన్ని ఏం చేద్దామని ప్రజలను కోరాడం జరిగింది దేశంలో ఉన్న ఈ మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను చెప్పి ప్రజలను నమ్మించి కులాలకు మతాలకు మత విద్వేషాలు పెడుతూ ప్రజలను రెచ్చకొడుతు ప్రజలను పక్కదారి పట్టించడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే కర్ణాటకలో సుమారుగా 135 సీట్లు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం జరిగింది
ఈ విజయం కర్ణాటక ప్రజలది ఈ యుద్ధం ప్రజలకు అటు మోడీ అతని అదని అంబానీ కుటుంబానికి మేలు చేస్తున్న మోడీకి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ యుద్ధంలో ఆ రాష్ట్ర ప్రజలే గేలువడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి తీరుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరుగుతుంది అలాగే దేశంలో మన రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే అందరికి మేలు కరం అని చెప్పడం జరిగింది
2023. సంవత్సరంలో ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఏకకాలంలో రైతులకు 200.000 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది అలానే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మరియు తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబాలకు అలానే నేలకు 25 వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించడం జరిగింది అందుకుగాను చేగుంట మండల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని బాణ సంచలతో సంబరాలు మరియు బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో చేగుంట మండల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. పుర్ర ఆగం లాలా గణేష్ కాశ బోయిన శ్రీనివాస్ వడ్ల నవీన్ స్టాలిన్ నర్సింలు
కొండి శ్రీనివాస్. మాసాయిపేట శ్రీనివాస్ కషబోయిన. మహేష్ గర్జల కుమార్ మద్దూరి రాజు స్వామి రమేష్ రాజు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు