
మున్నూరు కాపు జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం
టిఎంకె జేయు రాష్ట్ర బాధ్యులు బుచ్చి రాములు
హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో జర్నలిస్టుల సమావేశం
బ్యూరో చీఫ్ వరంగల్ మార్చి 6
మున్నూరు కాపు జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు టిఎంకే జేయు రాష్ట్ర బాధ్యులు కొప్పుల బుచ్చి రాములు అన్నారు ఈ మేరకు ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో వరంగల్ హనుమకొండ మున్నూరు కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బుచ్చి రాములు మాట్లాడుతూ మున్నూరు కాపు జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం పాటుపడా లన్నారు. అదేవిధంగా అని రంగాల లో ముందుకు సాగాలన్నారు త్వర లో హైదరాబాదులో రాష్ట్రస్థాయి మున్నూరు కాపు జర్నలిస్టుల స మావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు . మున్నూరు కాపు జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చి నా కూడా అండగా ఉంటామని తెలి పారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా మున్నూరు కాపు జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షునిగా గజ్జ సురేష్, ప్రధాన కార్యదర్శిగా నీరుటి శ్రీహరి మరియు మున్నూరు కాపు జాతీయ కోఆర్డినేటర్ గా కూసం సారంగపాణి ని నియమించడం జరిగిందని బుచ్చి రాములు తెలి పారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు యంసాని శ్రీనివాస్ తోకల అనిల్, శీలం రమేష్, పడాల తిరుపతి, కొమ్ము రాజేష్, పారిజాతం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.