శెట్టిపల్లి వెంకటేశ్వర్లు నీపరామర్శించిన ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్

*శెట్టిపల్లి వెంకటేశ్వర్లు నీపరామర్శించిన ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గంలో
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అభివృద్ధి ప్రధాత, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నేత, వైరా నియోజకవర్గ శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్ ఏన్కూరు సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఇటీవల కరోన బారిన పడి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఏన్కూరు మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామంలోని వారి స్వగృహంలో పరామర్శించిండం జరిగింది. త్వరగా కోలుకుని, మరింత ఆరోగ్యంతో పార్టీ కోసం పని చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణోత్ సురేష్ నాయక్, రైతు సమితి అధ్యక్షులు మేడా ధర్మారావు, మాజీ మార్కెట్ చైర్మన్ భుక్యా లాలు నాయక్, సర్పంచులు గుగులోత్ ప్రసాద్, ముక్తి లక్ష్మినారాయణ, ఉప సర్పంచ్ పఠాన్ మజీద్ ఖాన్, ఏన్కూరు టౌన్ ప్రెసిడెంట్ ఇవూరి సైదులు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, మండల నాయకులు భుక్యా వినోద్ కుమార్, భుక్యా ధర్మా నాయక్, సెబాస్టియన్, నర్సింహా రావు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఇసన్నపల్లి నాగేశ్వరరావు, మరియు తదితరులు పాల్గొన్నారు