Telangana
శ్రీచైతన్య, నారాయణ కాలేజీలపై ఫిర్యాదు

HYD: శ్రీచైతన్య, నారాయణ కాలేజీలపై ఫిర్యాదు
నిబంధనలు ఉల్లంఘిస్తున్న శ్రీచైతన్య, నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని AIYF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం HYD హిమాయత్ నగర్లోని ఇంటర్ బోర్డ్ కి ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో పాటు, అనుమతులు లేకుండా కళాశాలలు నడిపిస్తున్నారని AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, AIYF HYD కమిటీ బాలకృష్ణ, శ్రీకాంత్ ఆరోపించారు. అడ్మిషన్ల ప్రక్రియలో అడ్డదారిలో వెళ్తున్నారన్నారు.