సామాజిక స్పృహతో ప్రజల పక్షంగా నిలబడేవారికి శుభవార్త: నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్”

సామాజిక స్పృహతో ప్రజాల పక్షంగా నిలబడేవారికి శుభవార్త: నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్”
వివరాల్లోకి వెళ్ళితే దేశంలో ఎక్కడ చూసిన నేరాలు, హత్యలు, మానభంగాలు, అత్యాచారం, హత్య! దీనిని దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రైట్స్ లో వాలంటీర్స్ గా ఉండాలని ఆశించేవారికి నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ లైఫ్ టైం గుర్తింపును ఇస్తుంది. ఆసక్తి కలిగిన పౌరులు వారు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికి వారికంటూ సమాజం శ్రేయసు కొరకు పాటుపడే పౌరులుగా ఆహ్వానిస్తుంది. మరిన్ని వివరాలకు నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డీజీసీఈఓ డాక్టర్ ప్రవీణ్ రావు గారికి మరియు నేషనల్ ఎన్విరాన్మెంట్ &ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారికి సంప్రదించవచ్చని డీజీసీఈఓ డాక్టర్ ప్రవీణ్ రావు గారు పత్రిక ప్రకటనలో పేరుకున్నారు.
ప్రజాస్వామలో ప్రజల పాత్ర ఎంతవరకు బాధ్యతగా తీసుకుంటున్నారు? మనిషిగా వారి హక్కులను గురించి తెలియక, తెలిసినవాళ్ళు ఎవరి స్వార్ధం వారిదే. ఏదైన జరిగితే ఒకరినొకరు విమర్శలు ప్రతి విమర్శలు ఇదంతా చూస్తున్న సామాన్యుడు ముందుకువెళ్లలేక వెనక్కురాలేక, చట్టాలపట్ల అవగానేహలేక, ఉన్నవారు వారిమట్టుకే చూసుకోవడం మొత్తం మీదికి ప్రజాస్వామ్యంలో సామాన్యుడి పరిస్థితి ఆత్మహత్యనే తప్ప మరో మార్గంలేకుండా తయారైంది.
గత 4 సంవత్సరాలనుండి ప్రజా సమస్యలపై నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఉడతాభక్తిగా ఈ దేశం యొక్క క్షేమం కొరకు పేదప్రజల శ్రేయసు కొరకు పాటుపడుతుంది. ఈ నేపథ్యంలో సామజిక భారం సామాన్యులపక్షాన తమవంతు సేవలు అందించాలనే పౌరులకు ఒక గుర్తింపును ఇచ్చి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరిధిలో సామాన్యులకు న్యాయం జరిగేలా కృషి చేస్తుంది. ఈ దేశంలో అభివృద్ధి కొరకు, సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుండి స్వచ్చందంగా సేవాస్ఫూర్తిని కలిగిన వాళ్ళు డీజీసీఈఓ డాక్టర్ ప్రవీణ్ రావు 90143 22382 నేషనల్ లీగల్ చీఫ్ డాక్టర్ కృష్ణ యాదవ్ 98489 19740 మరియు నేషనల్ ఎన్విరాన్మెంట్ &ఫారెస్ట్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ 9676867051 గల నెంబర్ కు సంప్రదించవచ్చని వారు తెలిపారు..