
హాథ్ సే హాథ్ జోడో సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వైరా మండల కేంద్రం నందు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి ఆధ్వర్యంలో ఈనెల 26వ తారీఖున జరిగే హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర కు టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి , ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ మాణిక్ రావు ఠాక్రే మరియు ఎఐసిసి కార్యదర్శులు విచ్చేస్తున్న సందర్భంగా బహిరంగ సభ కొరకు,సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ .
ఈ కార్యక్రమంలో మానుకొండ రాధాకృష్ణ , నున్న రామకృష్ణ , ధరావత్ బాబు , పుల్లయ్య , కట్ల సంతోష్ , పోటు లేనిన్ గొరు, భూక్యా శివకుమార్ , రవి పొట్లపల్లి వెంకటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.